|
సంగీత
సాహిత్యమనే విషయ వివరణ చాలామంది రచయితలు
,
సంగీత
కళా పోషకు ల ద్వారా
రచనలు
వెలువడినాయి. భారత
దేశంలో కళారాధన ఎల్లప్పుడూ ఉంటునేవుంది.
సంగీత
విద్వాంసులకు
ఎప్పుడూ ఆహ్వానాలు,
వారి నైపుణ్యం
ప్రజలకు తెలియచేయడం,
వారిని ఆదరించడం
జరుగుతునే ఉన్నది.
సంగీత సాహిత్య
చరిత్ర గురించి క్రీ.
శ
.
945
నుండి ఇప్పటివరకు
విషయ పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి.
18
వ శతాబ్దములో
అనగా
1757
సం
||
నాటికి ఫ్రెంచి,
ఆంగ్లేయులు
వలస వచ్చి కొంత అధికారము చేపట్టారు .
అప్పటి విజయ
నగర సంస్థానంలో సంగీత కళాపోషణ,
ఆ విద్యలో
ప్రత్యేకత చూసే నేర్పుకలవారు కొల్లలు.
విజయనగర
సంస్థానములో మొట్టమొదటి సంగీత గురువులు
1831
సం
||
వివిధ సంగీత
సంప్రదాయాలను వీణపై పలికించి
,
పాశ్చాత్య
ప్రముఖుడైన వైస్రాయి ఎల్జిన్ ప్రభువుల మెప్పు పొందారు.
మనము
ఆలకించే గేయములు ప్రబంధములుగా పరగణింప బడుతున్నాయి.
ప్రబంధమునకు ఒక
అంగము పదము
.
సంగీత విద్వాంసుల
రచనలే పదములు
.
స్వరాలతో
(
ఆరోహణ అవరోహణ లు
( scale),
రాగము,
తాళము,
లయ
).
సంగీతం అనేక
నడుస్తుంది.
సంగీత
స్వరాలు మూలాధార దగ్గరనుండి ఆరోహణ గతిలో పయనిస్తాయి.
మూడు స్థానాలనుండి
21
స్వరాలకు
7
స్వరాల పేర్లు
పెట్టారు.
ఏడు స్వరాలని
22
శ్రుతులనుంచి
నిర్దేశించారు.
సంగీతానికి మూల
పదార్ధమై స్వరాలు,
స్వర
వర్ణాలయిన సరిగమాధి సంకేతాక్షరాలు.
వర్ణం
పాడుతారు.
స్వరాలను
అనేక విధాలుగా ప్రయోగించి వర్ణం పాడటమే.
వర్ణం స్థాయి,
ఆరోహ,
అవరోహణ,
సంచారి
నాలుగు రకాలు.
ఒకే స్వరంలో
నిలుపదల చేసి పాడే ప్రక్రియ స్థాయి.
స్థాయి,
ఆరోహణ,
అవరోహణ కలిపి పాడే
పద్థతి సంచార.
అలంకారంలో ఒక
స్థాయి గతంలో ప్రారంభించి అదే గతంలో చివరికి ఉంటుంది.
అలంకారాలలో కొన్ని
అలంకారాలు ఆ యా తాళాలకు సరిపోయేవిగా ఉంటాయి.
అలంకార ప్రస్తారాలచేతనే అసంఖ్యా కాలైన రాగాలేర్పడుతాయి.
సరళీ స్వరాలు,
జంట స్వరాలు
అలంకారాలే.
అలంకార
పద్థతులతోటే
35
తాళాలకు
35
అలంకారాలు
అమర్చపడ్డాయి.
మేళ కర్తలు
రాగాలకు సమానం.
సంగీతంలో మేళ కర్తలు
పద్థతి ప్రవేశ పెట్ట బడినది
.
మేళ కర్తల కోసరం
16
స్వర స్థానాలు
చేసారు.
72
మేళ
కర్తలున్నాయి
. రాగలంటే
స్వరాల అనువాదాల సమాచారం.
న్యానం అంశం చేసే స్వరాలు.
సప్త స్వరముల
యొక్క ఆరోహ అవరోహణలు,
వివిధ
రచనలభేదాలుతో ఉండాలి
.
కర్ణాటక
సంగీతానికి భక్తి గాన సంప్రదాయము,
అభ్యాస గాన
సంప్రదాయమనే రెండు విభాగాలున్నాయి. త్యాగయ్య,
దీక్షుతులు,
శ్యామశాస్త్రి,
అన్నమాచార్యులు భక్తి భావముతో క్రీర్తనలు
,
కృతులు రాసారు,
పాడారు
.
సరళీ స్వరాలు,
జంట స్వరాలు,
అలంకారాలు,
గీతాలు,
స్వర పల్లవులు,
వర్ణాలు,
కృతులు,
కీర్తనులు
వరస క్రమంగా మేడ మెట్లు ఎక్కినట్లు నేర్చుకోవాలి
.
సంగీత శాస్త్రం
భోదనా క్రమం,
అభ్యాసంగా
ప్రవేశపెట్టిన వారు పురందర దాసు
.
18
వ శతాబ్దము వరకు
ఆంధ్రదేశములో విజయనగర సంస్థానాలు వాటి ఒన్నత్యం ఉన్నతంగా
ఉండేది .
రాగ రత్నాకరం,
గాయక పారిజాతం,
చతురంగ
ప్రస్తార పథకం అనేవి ఘాన శాస్త్రంలో శాస్త్ర సంబంధ విషయాలు
గురు ముఖతః నేర్చుకుని వీలైనంతవరకు సాధన చేసేవారు.
అధ్యయనం కూడూ
చేసేవారు.
తాన వర్ణం అనేది ప్రధానంగా రాగాన్ని
లయబద్ధమైన రీతిలో పాడటానికి ఉపయోగ పడే రీతిలో ఉంటుంది.
రాగ భావాన్ని
విస్తృతంగా తెలుసుకునే వీలున్న రచన వర్ణం.
సంగీతాభ్యాసకులు వర్ణాన్ని
అనేక
సార్లు పాడితే స్వర కల్పన,
రాగాలాపనా
వస్తాయి.
ఆంధ్ర ప్రదేశ్ సంగీత చరిత్రలో సంగీతానికి
రూపు దిద్దిన
వారైతే, దాన్ని అనుభవిస్తున్నవారు తమిళులయ్యారు.
1938 సం ||
లో మొట్టమొదట
"స్వరమంజరి” అనే సంగీత గ్రంథం వెలువడింది.
తంజావూరూ ప్రాంతంలో వాగ్గేయకారులు గీతం, వర్ణం , తిల్లాన, స్వర
పల్లవులు, కీర్తనలు రాసారు .
70 సంవత్సరాలక్రిందట ద్వరం వెంకటస్వామి నాయుడు వయోలిన్ వాద్యంలో
నిపుణత్వం సంపాదించారు.
(
ఇంకా ఉంది )
|