» Health

Trouble viewing in Telugu, click here to Download the Font

 

ఆయుర్వేదము

                                                        విజ్ఞాన భారతి , ముంబయి

 

ఆయుర్వేదశాస్త్రము  చరక, సుశృత, కాశ్యపులచే మూడు  శాఖలుగా రూపొందించబడెను. ఆయుర్వేద శాస్త్రములో ఎనిమిది  భాగాలున్నాయి. ఇవి 1. సాధారణ  వ్యాధుల  చికిత్స 2. శస్త్ర  చికిత్స 3. మానసిక  వ్యాధుల  చికిత్స 4. వార్ధక్య  వ్యాధుల  చికిత్స 5. నేత్ర, చెవి ముక్కు, గొంతు వ్యాధుల చికిత్స. 6. విష   చికిత్స 7. గర్భాధారణ, శిశు వ్యాధుల  చికిత్స 8.  లైంగిక  సమస్యల  చికిత్స.

 ఆయుర్వేదములో త్రిదోష  భావన  సిద్ధాంతము  మొదటి  స్థానములో  ఉన్నది ఇదే ప్రధాన  ఆధారము. మనుష్యునియొక్క   దేహ  ప్రకృతి  ఈ  విధముగా  ఉన్నది. వాత, పిత్త, ఫ, వాత పిత్త, పిత్త కఫ, వాత - కఫ, వాత పిత్త – కఫ.

వాతము యొక్క  దోషముచే 

ప్రాణ – వ్యాన  గుండెకు  సంబంధించినది. ఉచ్ఛ్వాస  నిశ్వాసలు, రక్త  నాళములవంటి పంపిణీ   వ్యవస్థలకు   సహాయకారి. ఇందులోని  వ్యాధులు  - శ్వాసనాళ  వాపు, ఉబ్బసము, పంపిణీ  వ్యవస్థ  కొన్ని  వ్యాధులు.  

ఉదాన , సమాన , అపాన  దోషముల  వలన

ఉదాన గొంతుక  నుండి ఆహారము  మింగుట, మాట, కన్ను, చెవి, గొంతు, ముక్కు 

వ్యాధులు 

సమాన   ఉదరకోశము, చిన్న  ప్రేగులు, జీర్ణకారక  ఎంజైములు, అజీర్ణము, అంతిసారము

అపాన పెద్ద  ప్రేగు, మలమూత్ర  విసర్జన, మూత్రాశయ, పురుష  వృషణ  వ్యాధులు, మధుమేహము.

(సశేషము)

Health

Health is wealth every body speaks about it. devoid of all the  pleasures and limit ourselves to them leads to better life and healthy life. Perfect health comprises both physical as well as mental health.

Five elements of nature are Earth, Water, Air, Fire, Sky. We should imbibe good health as good thoughts day by day thro' natural life style.

Natural life style promotes the resistance power of the human body if one removes all his bad habits and inculcate good habits one feels the impact of the natural life style. In the human body there is 68% of water and 32% of solid matter. Fruits and vegetables contain 70% of water and remaining percetage is of nutrients. It is an established fact that we should drink 3 times the quantity of water to the quantity of food we consume. On an average adult takes 2 Kgs. of solid food. So one should drink 5 to 6 litres of water. As soon as one gets up from sleep one should drink around 1 litre and a half water and do exercise for about 15 minutes. Then after one hour once again 1 litre of water should be consumed.

FOOD HABITS AND HUMAN HEALTH  

Health is wealth for human beings.

                                  Wealth is created, it is not distributed

     Human beings are destined to consume particular type of food based on the structure of the body. Human's life span depends on the type of food he or she consumes. One has to sharpen his or her intelligence. The body is suffering because of the food that is supplied to it, so one has to change their food habits. It leeds to say like your food, so your thoughts.

     Fruits, sprouts, raw vegetables ( preferably dipped in boiled water for about five minutes , coconut, dates etc., which contains nutrients. Every individual should eat atleasr 50% of raw food every day for better health,

        The cooked food a tasty one it covers the remaining 50% . According to the body efficiency about 80% remaining goes as waste. If one uses salt, oil, ghee, sweet,sour, chillies and masala, pickles, and fried eatables abundantly, they are harmful to the body causing diseases. Stored food made out of salt, oil, deep fries, eggs, bakery, sweet energy given is 30% and waste is 70%. Physical exercise helps you in many ways. 1. digest the food 2. distribute nutrients from digested food to the body and nutrients are utilised by the parts of the body. One can afford to eat only if one works till man sweats.  Apart from physical work, one can proceed by doing yoga and pranayama. Sleep well about 7 to 8  hours, it is also important routine to be followed regularly.

ఆహారం

        ఎల్లప్పుడు  మంచి ఆహారంతో  మనిషి  ఆరోగ్యంగా  ఉంటాడు . మానవుడు   మేధా  సంపన్నుడు  . మనము  తినే  ఆహారం  ఆ  మేధస్సును  వృద్ధి  చేసేదిగా  ఉండాలి. జ్ఞాన సముపార్ఝన  మానవుని  ముఖ్య  ఉద్దేశము. తీసుకొనే  ఆహారము  జీర్ణమయి, శక్తినిస్తుంది. అలాంటి  ఆహారముమవలనే  మనలో  జీవ శక్తులు పెరుగుతాయి. నీ  తిండిని  బట్టి నీ  మనస్సు. శరీరానికి  ఆహారాలు  ఇంధనంలాంటిది. ఎప్పుడు  ఏ  ఆహారం  తినాలో  తెలుసు కోవాలి.  మనకు  లభించే  వండ్లు, పచ్చికూరలు, మొలకెత్తిన  గింజలు, ఖర్జూరం, కొబ్బరి మొదలైనవి  పోషకపదార్ధాలు  న్న ఆహారము. ముఖ్యంగా  మనము  తినగలిగిన  పచ్చికూరలు  మరగ పెట్టిన  నీళ్ళలో  5 నిమిషములు  ఉంచి  తినవచ్చు. దీనివలన  హానికరమైన  క్రిములు  ఉండవు. మనము  తినే  పచ్చి  కూరల మోతాదు  దాదాపు  40 శాతం  ఉండాలి. ఉడికించి తినే  ఆహారం  మిగతా  60 శాతం ఉంటుంది.                         

      రుచికరమైన   ఆహారం  తినేటప్పుడు  కొన్ని నియమాలు  పాటించాలి. పచ్చి మిరపకాయలు, పాలు,  పెరుగు,  ఆలివ్  నూనె, ఆకుకూరలు, మినపప్పు, శనగపప్పు మొదలగునవి   ఆ  యా  విధాలుగా  తయారు  చేసి  తినాలి. స్వాధిష్టమైన, రుచికరమైన  అదనపు  దినుసులతో  తయారు  చేసిన  ఆహారాన్నే  ఎక్కువ  వాడు తున్నారు.  ఇవి తినడం  వలన మన శరీరములో  మార్పులవలన   కొన్ని దుష్ఫలితాలకు దారి  తీస్తాయి.

    మానవులు   ఆరోగ్య   విషయాలలో  ఒక  మెట్టు  ముందుకు  వేయాలంటే  తగు  విధమైన వ్యాయామ  నియమాలు  పాటించాలి.  యోగాభ్యాసము   కూడా  ఒకరకమైన  న్యాయాము .

EditorialPhilosophyStoryArchitectureScienceFavourite LiteraturePoemsOthersAdvertisement Health

About us Contact usHome

 This site is best viewed in IE 5.0 and above with a 800x600 monitor resolution