|
మనీషి రెండవ ప్రచురణనుండి ప్రత్యేకంగా ఒక్కొక్క శీర్షిక
గురించి విశ్లేషణ రూపంగా సాధ్యమైనంతవరకు సంక్షిప్తంగా తెలియపరచడం ముఖ్యంగా భావిస్తున్నాము. ప్రతివారు తమ అనుభవముతో
తెలుసుకున్న అభిప్రాయాలను కరళీవైజ్ఞానికుడికి వెల్లడించి తాము
ఎంచుకున్న రూపాన్ని వారికి తెలియపరచాలని ప్రయత్నిస్తారు.
పరిజ్ఞాన సంపద కలిగినవాడైన వైజ్ఞానికుడు అనువైన రూపకల్పనల
పోకడలను అల్పమైన ప్రాముఖ్యతను చూపిస్తూ చాటుకునే పద్థతిలో
చెపుతాడు. దీనివలన పరియావరణకు సంబంధమైన వస్తువులను ఉపయోగించి
తగిన కట్టడం నిర్మించడం పరిపాటైపోయింది. ఈ వ్యవస్థలలో
సంప్రదాయానుసారం నెలకొల్పబడిన పద్థతులను త్యజించి మార్పులు తీసుకురావడం వలన అసంతృప్తి కలగడానికి తావుంది. కాని,
కరళీ వైజ్ఞానికుడు కళాత్మకంగా అనువైన పద్థతులను ప్రవేశపెట్టి
ప్రతి వినియోగదారునికి సంతృప్తికరంగా పని చేస్తాడు.
ఒక విధంగా చెప్పాలంటే కనులకు ఇంపుగా దృశ్య నిర్మాణంలో ఉన్న
గొప్పతనం వేరేలేదు.
అందుకని
దర్శనపరంగా పారభాసక అంతరప్రకృతి, క్రమంగా కిందకి తరలి వచ్చు
ఉద్యానవనం, వీటికి తగిన
ప్రత్యేకమైన జలజంత్రం సంప్రదాయానికి తగిన నిర్మాణం అతి
ముఖ్యమైన దిగా పరిగణింపబడుతున్నది. |