|
»
Architecture |
Trouble viewing in Telugu, click here to
Download the Font |
|
|
|
|
|
కళ, వర్ణ
చిత్రాల పునరుద్ధరణ |
|
అమెరికన్
పట్టణాలలో మ్యూజియములు ముఖ్యంగా కేలిఫోర్నియా,
న్యూయార్క్,
వాషింగ్టన్,
చికాగో లో
చూచి ఆనందించవచ్చు.
ఇటలీలో వెనిస్
పట్టణంలో చిత్రకళ,
వర్ణ చిత్రాల
ను చిత్రీకరిచడం వృత్తిపరంగా కాకుండా అభిరుచితో అనేకమంది
కళాకారులు కళాపోషకులుగా ఉన్నారు.
చారిత్రకులు
చిత్రకళగురించి,
కళాకారుడు
పటము గీసిన ఉద్దేశంప్రకారం నామకరణం జరుగుతుంది.
మనుష్యుల
చలనం చూసినపుడు లేక వలస పోయినపుడు
''flight అని
అంటారు.
కూలిపోయిన కట్టడాలు,
క్రింద పడి
పగిలిపోయిన పటాలను చిత్రీకరించి
నపుడు,
దీనిని ఫాల్
ఆఫ్ ఐడల్స్ అని పేరు పెడ్తారు. |
|
|
|
 |
|
|
|
ఇటలీలో ని
వెరోనాకి సంబంధించిన పౌరులగురించి చిత్రాలు, రూపకాలంకారాలు పటం
వర్ణనలు పేర్లు అనేకం ఉన్నాయి. ఇటలీలో
Fricks సంస్థకు చెందినవి
ఎక్కువగా పేర్లు నిర్ణయించబడుతాయి. |
|
|
|
 |
|
|
|
కౌమారం స్థితిలో రోమియో,
జూలియట్ గాధ వెరోనా పట్టణం లో జరిగిందని షేక్సిపియర్ వ్రాసాడు.
రోమన్లుచే కట్టబడిన స్టేడియమ్ వెరోనా దగ్గరగా ఉంది. ఇచ్చట
పాశ్చాత్య సంగీత పాట కచేరీలు జరుగుతాయి. ముఖ్యంగా వెరోనా బజారులో ఆకర్షణంగా రూపొందించి, ప్రజలను ఆకట్టుకొనే వస్తువులు ఉంటాయి. అక్కడ దుకాణాలలో బొమ్మలు, టి
- షర్టు మీద ప్రచురితమైన
అద్దకాలు వారి చిత్రాలు ఉంటాయి.
|
|
 |
|
|
|
పాలరాతి
చక్కడాలు రోమియో జూలియట్ బొమ్మలు చెక్కబడి ఉంటాయి.
అన్నిటికన్న జలజంత్రం కూడిన మెడోనా ప్రతిమ అతి ముఖ్యమైన కట్టడం,
ఇతిహాసంలో
చెప్పుకోతగ్గ నిషయం.
దీని పేరు
మెడోనా వెరొనా మొట్టమొదట రోమన్లు కట్టించారు.
కాంస్యముతో
తయారుచేసిన జూలియట్ట్ వగ్రహాన్ని కాసాడి గులేటా అవరణలో నాలుగు
గోడల మధ్య ఉన్నది .
|
|
 |
|
|
ఆ గోడలమీద ఐదు కోణాలుగా ఉండే ముదురు ఆకుపచ్చ ఆకులు గల మొక్కలు నిత్యం హరిత గుల్మం వేళ్ళాడుతూ ఉంటాయి. రోమ్ లో బాపిలికా ప్రదేశములో పెయింటింగ్, పీటర్ విగ్రహం కాలి బొటనువేలు తాకుతే అదృష్టం
కలుగుతుం దని, అలాగే జూలియట్ చన్ను తాకితే అదృష్టం
కలుగుతుందని ప్రజల నమ్మకం. ఆ కాలంలో కట్టించిన కోట పేరు
కాస్టీలా వెషియా అద్భుతమైన కట్టడం. ధీనిని నిర్మించిన కరళీ వైజ్ఞానికుడిని ఇప్పటికీ అందరూ ప్రశంసిస్తున్నారు. రోమియో,
జూలియట్ సమాధి సెయింట్ ఫ్రాంన్ సెస్కోలో ఉంది . |
|
 |
|
|
|