» Home

Trouble viewing in Telugu, click here to Download the Font

 
 
 

 

చీకటి తెరలను దాటుకుని ఇపుడే
ఉషోదయపు వెలుగుల్ని చూస్తున్నాను
నిశీధిలో నియoత బ్రతుకు
అయినా...
ఉషస్సు చూడ‌లేక
తలనువ0చిన ఈ క్షణo
ఇపుడు నాకు నఛ్చుతుoది
మబ్బులు సూర్యుణ్ణి ముసురుతున్నాయి
నా మనసుని కాదు
ఇక ఎప్పటికీ కాదు
అప్పుడే పుట్టిన పసి పాపలా నా మనసు.........

EditorialPhilosophyStoryArchitectureScienceFavourite LiteraturePoemsOthersAdvertisement Health

About us Contact usHome

 This site is best viewed in IE 5.0 and above with a 800x600 monitor resolution